సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ () 202627 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో, పన్నెండో తరగతుల విద్యార్థుల వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు పాఠశాలలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం సవరణల విండో అందుబాటులో ఉండనుంది.
కీలక ప్రకటన: పదో, పన్నెండో తరగతుల విద్యార్థుల వివరాల్లో మార్పులకు అవకాశం
Share:

సారాంశం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ () 202627 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో, పన్నెండో తరగతుల విద్యార్థుల వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు పాఠశాలలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం సవరణల విండో అందుబాటులో ఉండనుంది.
#CBSE#సీబీఎస్ఈ#పదో తరగతి#పన్నెండో తరగతి#విద్యార్థుల వివరాలు#సవరణలు#2026-27 విద్యా సంవత్సరం#CBSE announcement#board exams


