సారాంశం
ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ ఉపాధ్యాయులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ముఖ్య విషయాలు
- 1ప్రగతి నగర్ పాఠశాల ఆట స్థలం పరిరక్షణకు కాంగ్రెస్ భరోసా
ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ ఉపాధ్యాయులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
- 2ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
- 3ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడి, దానిని విద్యార్థుల అవసరాల కోసం పరిరక్షించాలని కోరుతూ, తక్షణ చర్యల కోసం గురువారం పాఠశాల ఉపాధ్యాయులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి, చర్చించారు.
- 4కొలను హన్మంత్ రెడ్డి హామీ
అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడేందుకు ఇంతకుముందే చెప్పినట్లుగా, అవసరమైన చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తున్నానని, త్వరలోనే ఈ విషయమై సంబంధిత శాఖల మంత్రులను కలవనున్నట్లు తెలిపారు.
Medchal-Malkajgiri, 12 November
ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ ఉపాధ్యాయులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడి, దానిని విద్యార్థుల అవసరాల కోసం పరిరక్షించాలని కోరుతూ, తక్షణ చర్యల కోసం గురువారం పాఠశాల ఉపాధ్యాయులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి, చర్చించారు.
కొలను హన్మంత్ రెడ్డి హామీ
అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడేందుకు ఇంతకుముందే చెప్పినట్లుగా, అవసరమైన చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తున్నానని, త్వరలోనే ఈ విషయమై సంబంధిత శాఖల మంత్రులను కలవనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు వరగాని వాసు, డీసీసీ కమిటీ సభ్యులు మౌళీశ్వర్ రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.