
పాకిస్థాన్‌లో బాలికల విద్యకు ఆటంకం: 7 పాఠశాలలు మూత, వేలాది మంది విద్యార్థినులు విద్యకు దూరం
పాకిస్థాన్‌లోని పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో బాలికల విద్యకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉపాధ్యాయుల కొరత, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా జిల్లాలోని బారా ప్రాంతంలో ఏడు ప్రభుత…

