సారాంశం
కార్తీకమాసం సందర్భంగా ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద నేటి నుంచి మూడు రోజుల పాటు కోటి దీపోత్సవ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ముఖ్య విషయాలు
- 1ప్రగతినగర్ బతుకమ్మ ఘాట్ లో నేటి నుంచే కోటి దీపోత్సవం
కార్తీకమాసం సందర్భంగా ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద నేటి నుంచి మూడు రోజుల పాటు కోటి దీపోత్సవ కార్యక్రమం జరగనుంది.
- 2కార్తీకమాసం పురస్కరించుకొని ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
- 3దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
- 4ప్రగతినగర్ లో ఎంతో ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి నిజాంపేట్ సర్కిల్ పరిసర ప్రజలందరూ హాజరై, భక్తిపూర్వక కార్యక్రమాలను వీక్షించి విజయవంతం చేయాలని నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ ఎం.ఆర్.ఎస్.
Medchal-Malkajgiri, 13 November
కార్తీకమాసం సందర్భంగా ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద నేటి నుంచి మూడు రోజుల పాటు కోటి దీపోత్సవ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
కార్తీకమాసం పురస్కరించుకొని ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ప్రగతినగర్ లో ఎంతో ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి నిజాంపేట్ సర్కిల్ పరిసర ప్రజలందరూ హాజరై, భక్తిపూర్వక కార్యక్రమాలను వీక్షించి విజయవంతం చేయాలని నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ ఎం.ఆర్.ఎస్. రాజు తెలిపారు.