సత్తుపల్లి నియోజకవర్గం, కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం, కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది.
ఈ మండల కాంగ్రెస్ నాయకులు ప్రతాపనేని రఘు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు యాదాల లింగయ్య, ప్రతాపనేని గాంధీ, దాసరి వెంకటనారాయణ, అంతోటి వెంకటమ్మ, గ్రామపంచాయతీ సెక్రటరీ వి. వెంకటరమణ పాల్గొన్నారు.
కామంచికల్ కాంగ్రెస్ నాయకులు మక్కా మల్లయ్య, జంగాల రామారావు, కృష్ణ, నరేష్, పిడతల రాము, మున్న, శీను, రాములు తదితరులు కూడా ఈ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జ్ దయాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


