ఖమ్మం, 8 November
ఖమ్మం నగర కేంద్రంలో ఎస్బీఐటీ విద్యా సంస్థల అధినేత, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆర్.జె.సి.
ఖమ్మం నగర కేంద్రంలో ఎస్బీఐటీ విద్యా సంస్థల అధినేత, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆర్.జె.సి. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ప్రముఖ విద్యావేత్త శెట్టి భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల వెంకటేశ్వర్లు, సద్దాం, తెలంగాణ ఉద్యమకారులు పొన్నం సుబ్బారావు, ఆకుల పూర్ణ, మహమ్మద్ వాసిక్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పలు అంశాలపై వారితో ఆత్మీయంగా చర్చించారు.











