TMPS (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 09
సిద్దిపేటలో ముదిరాజ్ సంఘం నాయకులు, చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ, సంఘం అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.
సిద్దిపేట ముదిరాజ్ నాయకులు చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ, ముదిరాజ్ సంఘం అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెంది శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు పిల్లి నర్సింహులు ముదిరాజ్, చిన్నకోడూర్ వైస్ ఛైర్మన్ బుస్స రాజశేఖర్ ముదిరాజ్, చేర్యాల వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ బాగాన్న కరుణాకర్ ముదిరాజ్, వెల్కటూర్ సర్పంచ్ నరేష్ ముదిరాజ్, మిద్దె రవి ముదిరాజ్, చిన్నకోడూర్ మండల అధ్యక్షుడు దత్తు ముదిరాజ్, పొన్నాల గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రావణ్, మహిపల్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, సంపత్ ముదిరాజ్, యాదగిరి, రాజు, బాలక్రిష్ణ, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


